గృహలక్ష్మి మాసపత్రిక వారు పసుమర్తి కృష్ణమూర్తి గారి రచన “కంఠాభరణము” (వ్యాస సంకలనము) అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో మధ్యమధ్యలో సందర్భోచితంగా దాదాపు నలభైఐదు చక్కటి వర్ణచిత్రాలు ప్రచురించారు. అయితే ఈ చిత్రాలలో కొన్ని వారి మాసపత్రికలలో కూడా ప్రచురింపబడ్డాయి, కొన్ని గృహలక్ష్మి సంచిక ముఖచిత్రాలుగా కూడా వచ్చాయి. ఆ వ్యత్యాసం ఈ చిత్రాలుచూస్తే మీకేతెలుస్తుంది. చాలావాటిమీద చిత్రకారుల
↧