వారి కధల్లో మాదిరిగానే భానుమతి గారి సినిమా కబుర్లల్లో కూడా హాస్యం, వ్యంగ్యం తొంగిచూస్తూ వుంటాయి. నాటి జ్యోతిచిత్ర సినిమా సంచికలో వచ్చిన వారి సినీ వ్యాసం ఒకటి చూసి చివరగా “ధర్మపత్ని” (1941) సినిమా నుండి ఆవిడ పాడిన ఒక పాట విందాము.
..
↧