బాలగేయాలు అనగానే మనకు వెంటనే స్ఫురించేది చింతా దీక్షితులు గారు. “ఆంధ్రగ్రంధాలయము” (1941) అన్న సంచికలో ప్రచురించిన శ్రీ చింతా దీక్షితులు గారి రేడియో ప్రసంగ వ్యాసం చూద్దాము. ఇది అంతకుముందు ఆంధ్రపత్రికలో (1938) వచ్చినట్లుగా పేర్కొన్నారు. చివరగా నాటికి నేటికి వాడుకలో ఉన్న కొన్ని బాలగేయాల సాహిత్యం పోస్ట్ చెయ్యటం జరిగింది.
↧