ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ ఏడిద గోపాలరావు గారితో పరిచయం విందాము. పరిచయం చేసిన వారు సి. ఎస్. రాంబాబు గారు. హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. ఈ ప్రసారం అనుకోకుండా చెవినపడటంతో అప్పటికప్పుడు సెల్ ఫోన్ తో రికార్డు చెయ్యటం జరిగింది, దాంతో మొదట్లో కొంచెం రికార్డు కాలేదు. మరి ఢిల్లీ తెలుగు వార్తలు విన్నవారికి వారి స్వరం గుర్తుండే వుంటుంది. అంబడిపూడి మురళీకృష్ణ, మడిపల్లి దక్షిణామూర్తి గార్ల సంకలనంలో “
↧