ప్రశ్నోత్తర రత్న మాలిక - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భాష్యం
శ్రీ శంకర భగవత్పాదుల వారి “ప్రశ్నోత్తర రత్న మాలిక”కు ఎంతోమంది వారిదైన సరళిలో వ్యాఖ్యానం చేసి ఉంటారు. శ్రీపాద వారు వ్యాఖ్యానించినట్లు ఇంతవరకు తెలియరాలేదు. వారి మరణానంతరం భారతి సంచికలో ప్రచురించిన ఈ...
View Articleమన చిత్రకారులు – శ్రీ వరదా వెంకటరత్నం గారు
మనకు దామెర్ల వారి గురించి తెలిసినంత సమాచారం మిగతా చిత్రకారుల గురించి తెలియదు. వరదా వారిది ఫోటోగాని, వారి గురించిన వివరాలు గాని, వారి చిత్రాలు గాని నెట్లో ఎక్కడా లభ్యం అవటంలేదు. సి. పి. బ్రౌన్ అకాడమీ...
View Articleసామెతల పూర్వోత్తరాలు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
సామెతల పుట్టుపూర్వోత్తరాలమీద శ్రీపాద వారు రాసిన ఒక వ్యాసం భారతిలో ప్రచురించారు. దీంట్లో ఓ పది సామెతలను వారు విశ్లేషించారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందాము. Tags: Sripada Subrahmanya sastry, Telugu Samethalu
View Articleకవి సమ్మేళనము – మొదటి భాగము - ఆకాశవాణి
వీలైనప్పుడు కొన్ని రేడియో ప్రసారాలు రికార్డు చేసి పక్కన పెడుతూ వుండటం అలవాటు. అదిగో వాటిల్లోదే ఈ “జాతీయ కవి సమ్మేళనము”. ఇది బహుశా జనవరి 2014 నాటిది. దీంట్లో తెలుగు అనువాద కవితలు వినబడతాయి. మరి ఇందులో...
View Articleకేశవతీర్ధస్వామి కీర్తనలు
“శివ భజనంబును చేయుదమా” – “సాంబ సదాశివ సాంబ శివా” - “బహుజన్మంబుల పుణ్య ఫలంబగు” అనే మూడు కేశవతీర్ధస్వామి కీర్తనలు విందాము. భక్తిరంజని నుండి. శివ భజనంబును చేయుదమా... ... సాంబ సదాశివ సాంబ శివా... ......
View Articleదేవులపల్లి వారి “అవ్వ తప్పిపోయింది”
ఆకాశవాణి వారి “వాణి” సంచికలో వచ్చిన శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి గారి కధానిక “మా అవ్వతో వేగలేం – తిరునాళ్లలో తప్పిపోయింది” చదువుదాము. చివరగా దేవులపల్లి వారి గేయం “వేదాంత వీధుల్లో” ఎం. వి....
View Articleమొక్కపాటి వారి “మహత్తు”
పాత సంచికలు తిరగతోడితే పేరెన్నికగన్న రచయితల అరుదైన కధలు దర్శనమిస్తాయి. అలాంటిదే మొక్కపాటి నరసింహశాస్త్రి గారి “మహత్తు” అనే ఈ కధ. 1925 నాటి భారతి సంచిక నుండి. స్వానుభవమయితేగాని మహర్షుల మహత్తు తెలియదు....
View Articleమా గురువు గారు ఆస్వాల్డ్ కూల్డ్రే – అడవి బాపిరాజు గారు
దామెర్ల వారు, వరదా వారు, చామకూర వారు, బాపిరాజు గార్లు లాంటి చిత్రకార్లు వెలుగులోకి రావటానికి మూలకారణం వారి గురువు ఆస్వాల్డ్ కూల్డ్రే గారు. వారి గురువు గారి గురించి బాపిరాజు గారు రాసిన ఒక వ్యాసం...
View Articleవడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు
ఈ ఆరవ భాగములో “ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి” ని గాయత్రి గారి వీణ మీద వీనులవిందుగా ఆహ్లాదిస్తూ వడ్డాది వారివి మరో యాభై చిత్రాలతో నయనానందము పొందుదాము...Source: The HinduTags: Vaddadi papaiah,...
View Article“భూతలం” – భమిడిపాటి వారి రైలు ప్రయాణం
రైలు ప్రయాణాలు అందరం చేస్తూనే వుంటాము కాని ఆ అనుభవాలను గ్రంధస్తం చెయ్యటం అందరికి చేతకాదు. మొక్కపాటి వారి పార్వతీశం రైలు ప్రయాణం మనకందరికీ తెలిసిందే. హాస్య వ్యాసాలూ రాయటంలో అందెవేసినచేయి భమిడిపాటి...
View Articleవాసిరెడ్డి సీతాదేవి – సజీవ స్వరాలు
ప్రముఖ నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి జ్ఞాపకాలు విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. వారిది జనవరి 1950 నాటి కిన్నెర సంచికలో వచ్చిన “మూడు జీవాల ఆహుతి” అనే కధ పోస్ట్ చెయ్యటం జరిగింది....
View Articleబాపట్ల టు బెజవాడ – మునిమాణిక్యం వారి రైలు ప్రయాణం
మొన్న భమిడిపాటి వారి ప్రయాణం చూశాము మరి ఇవాళ మునిమాణిక్యం వారితో ప్రయాణిద్దాము. రైలు ప్రయాణాల్లో మనం అప్రమేయంగా అవతల వారితో ఇట్టే సంభాషణ కలిపేసి అనేక విషయాలమీద కూలంకషంగా చర్చించేస్తాము. ఇదిగో...
View Articleవిశ్వనాధ సత్యన్నారాయణ గారితో ఇష్టాగోష్ఠి
1970లో విశ్వనాధ వారితో నెల్లూరులో శ్రీ ఆర్. ఎస్. సుదర్శనం, శ్రీమతి వసుంధర గార్లు జరిపిన చర్చ (ఆడియో రికార్డు) యొక్క సారాంశం 1978లో “సమాలోచన” అన్న పక్షపత్రికలో ప్రచురించారు. దాన్ని కింద పోస్ట్ చెయ్యటం...
View Articleలకుమాదేవి – రజని గారి రేడియో నాటిక సాహిత్యము
ఇది “లకుమాదేవి” అనే రజని గారి రేడియో సంగీత నాటికకు సాహిత్యము మాత్రమే. ఇది “ప్రతిభ” అనే సంచికలో (అక్టోబర్ 1945) ప్రచురించారు. బహుశా దీని ఆడియో దొరకకపోవచ్చు. Source: Telugu University Tags: Balanthrapu...
View Articleపాట పల్లవించిన వేళ – రజని గారి స్వరంలో
ఆకాశవాణి వారు సజీవ స్వరాలు కార్యక్రమంలో “పాట పల్లవించిన వేళ” శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి వివరణ అంటూ ప్రసారం చేసారు. దీంట్లో వారు స్వయంగా పాడిన రెండు పాటలు, ఆయా సందర్భాల గురించి విందాము....Tags:...
View Articleపుచ్చా పూర్ణానందం గారి “కాకిగోల”
పేరెన్నికగన్న ప్రముఖ హాస్యరచయితలలో శ్రీ పుచ్చా పూర్ణానందం గారు ఒకరు. వీరి హాస్య ప్రసంగ వ్యాసాలు రేడియోలో కూడా ప్రసారం అయినాయి. కాకి లాంటి అల్పప్రాణి మీద వీరు రాసిన హాస్య ప్రసంగ వ్యాసం ఇప్పుడు చూద్దాము....
View Articleదేశభక్తి గేయాలు
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తి గేయాలు విందాము. రజనీకాంతరావు గారి మొదటి రెండు గేయాలకు ఆడియో సహకారం శ్రీ టి. వి. రావు గారు. మిగతావి రేడియో ప్రసారాల నుండి Artist B. Krishnamma – Damerla...
View Articleవడ్డాది వారి “ప్రమద్వర” – నరసరాజు గారి “గాడిదగుడ్డు” కధలు
యువలో వచ్చిన వడ్డాది పాపయ్య గారి బొమ్మలతో కూడిన “ఋరుడు –ప్రమద్వర” కధ అలాగే ఆంధ్రపత్రిక వజ్రోత్సవ సంచికలో వచ్చిన డి. వి. నరసరాజు గారి చిన్న హాస్య కధ “గాడిదగుడ్డు” చూద్దాము.Tags: Vaddadi Papaiah, D V...
View Articleవిశ్వనాధ వారి “మాక్లీదుర్గంలో కుక్క”
విశ్వనాధ సత్యన్నారాయణ గారి చిన్నకధలలో పేరొందిన కధ “మాక్లీదుర్గంలో కుక్క” 1936 నాటి “ప్రతిభ” సంచిక నుండి. Source: travel-woods.blogspot.inTags: Viswanatha satyanarayana, Makli durgamlo kukka,
View Article“య్యో ర్హిషిఖెయ్” – విశ్వనాధవారి కధానిక
ఈ కధ కాంగో లోని ‘అరువిమి’ నది పరీవాహక ప్రాంతానికి చెందినది. ఈ నది మొదట “ఇటురీ” నదిగా ప్రారంభం అవుతుందిట. ఈ నది కాంగో నదికి ఉపనది. “కివు” సరస్సు కూడా ఇక్కడదే. ఇలాంటివి ఉన్నాయనే విషయమే గూగుల్ సెర్చ్...
View Article