రావికొండలరావు గారి లఘు రేడియో నాటిక .. బిచ్చగాళ్ళు
ప్రముఖ నటుడు, హాస్య రచయిత శ్రీ రావికొండల రావు గారి రచన, దర్శకత్వంలో వచ్చిన చిన్న రేడియో నాటిక “బిచ్చగాళ్ళు” విందాము. Source: The Hindu...Tags: Ravikondalarao, radio natika
View Articleసంఘం చెక్కిన శిల్పం – రేడియో నాటిక
రచన శ్రీ కె. ఎస్. టి. శాయి, నిర్వహణ శ్రీ పాండురంగ, ఇందులో సి. రామమోహనరావు, ఎం. శకుంతల, చుండూరి మధుసూధనరావు, పిళ్ళ లక్ష్మి ప్రసాద్, ఇ. ఆర్. డి. రాములు, పాండురంగ, ఫణిరామ్. ఆకాశవాణి విజయవాడ వారి ప్రసారం....
View Articleమంగళంపల్లి వారు పాడిన గేయాలు
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జన్మదినం సంధర్భంగా (జులై 6) వారికి మనః పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వారు పాడిన రెండు గేయాలు విందాము. మొదటగా అనసూయాదేవి గారి సంగీతంలో పాడిన “భగవంతా నీదే భారమురా”...
View Articleసజీవ స్వరాలు – గుంటూరు శేషేంద్రశర్మ గారు
“కవిత్వము – విమర్శ” అనే అంశము మీద ప్రముఖ కవి శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ గారితో శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు జరిపిన సంభాషణ విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. సమయాభావంవల్ల చివర్లో కొద్దిగా...
View Articleసి. పి. బ్రౌన్ దొరగారి స్వీయ చరిత్ర
ఈనాడు మనం ఫలం అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఆ మహనీయుడు సల్పిన కృషియే. ఇది ఎవరు అనువదించారో తెలియదు గాని ఆనాటి “భారతి” సంచికలో ఈ స్వీయ చరిత్రను ప్రచురించారు. ఈ చరిత్ర చదివితే తెలుగు భాషాభివృద్ధికి...
View Articleప్రశ్నోత్తర రత్న మాలిక - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భాష్యం
శ్రీ శంకర భగవత్పాదుల వారి “ప్రశ్నోత్తర రత్న మాలిక”కు ఎంతోమంది వారిదైన సరళిలో వ్యాఖ్యానం చేసి ఉంటారు. శ్రీపాద వారు వ్యాఖ్యానించినట్లు ఇంతవరకు తెలియరాలేదు. వారి మరణానంతరం భారతి సంచికలో ప్రచురించిన ఈ...
View Articleమన చిత్రకారులు – శ్రీ వరదా వెంకటరత్నం గారు
మనకు దామెర్ల వారి గురించి తెలిసినంత సమాచారం మిగతా చిత్రకారుల గురించి తెలియదు. వరదా వారిది ఫోటోగాని, వారి గురించిన వివరాలు గాని, వారి చిత్రాలు గాని నెట్లో ఎక్కడా లభ్యం అవటంలేదు. సి. పి. బ్రౌన్ అకాడమీ...
View Articleసామెతల పూర్వోత్తరాలు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
సామెతల పుట్టుపూర్వోత్తరాలమీద శ్రీపాద వారు రాసిన ఒక వ్యాసం భారతిలో ప్రచురించారు. దీంట్లో ఓ పది సామెతలను వారు విశ్లేషించారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందాము. Tags: Sripada Subrahmanya sastry, Telugu Samethalu
View Articleకవి సమ్మేళనము – మొదటి భాగము - ఆకాశవాణి
వీలైనప్పుడు కొన్ని రేడియో ప్రసారాలు రికార్డు చేసి పక్కన పెడుతూ వుండటం అలవాటు. అదిగో వాటిల్లోదే ఈ “జాతీయ కవి సమ్మేళనము”. ఇది బహుశా జనవరి 2014 నాటిది. దీంట్లో తెలుగు అనువాద కవితలు వినబడతాయి. మరి ఇందులో...
View Articleకేశవతీర్ధస్వామి కీర్తనలు
“శివ భజనంబును చేయుదమా” – “సాంబ సదాశివ సాంబ శివా” - “బహుజన్మంబుల పుణ్య ఫలంబగు” అనే మూడు కేశవతీర్ధస్వామి కీర్తనలు విందాము. భక్తిరంజని నుండి. శివ భజనంబును చేయుదమా... ... సాంబ సదాశివ సాంబ శివా... ......
View Articleదేవులపల్లి వారి “అవ్వ తప్పిపోయింది”
ఆకాశవాణి వారి “వాణి” సంచికలో వచ్చిన శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి గారి కధానిక “మా అవ్వతో వేగలేం – తిరునాళ్లలో తప్పిపోయింది” చదువుదాము. చివరగా దేవులపల్లి వారి గేయం “వేదాంత వీధుల్లో” ఎం. వి....
View Articleమొక్కపాటి వారి “మహత్తు”
పాత సంచికలు తిరగతోడితే పేరెన్నికగన్న రచయితల అరుదైన కధలు దర్శనమిస్తాయి. అలాంటిదే మొక్కపాటి నరసింహశాస్త్రి గారి “మహత్తు” అనే ఈ కధ. 1925 నాటి భారతి సంచిక నుండి. స్వానుభవమయితేగాని మహర్షుల మహత్తు తెలియదు....
View Articleమా గురువు గారు ఆస్వాల్డ్ కూల్డ్రే – అడవి బాపిరాజు గారు
దామెర్ల వారు, వరదా వారు, చామకూర వారు, బాపిరాజు గార్లు లాంటి చిత్రకార్లు వెలుగులోకి రావటానికి మూలకారణం వారి గురువు ఆస్వాల్డ్ కూల్డ్రే గారు. వారి గురువు గారి గురించి బాపిరాజు గారు రాసిన ఒక వ్యాసం...
View Articleవడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు
ఈ ఆరవ భాగములో “ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి” ని గాయత్రి గారి వీణ మీద వీనులవిందుగా ఆహ్లాదిస్తూ వడ్డాది వారివి మరో యాభై చిత్రాలతో నయనానందము పొందుదాము...Source: The HinduTags: Vaddadi papaiah,...
View Article“భూతలం” – భమిడిపాటి వారి రైలు ప్రయాణం
రైలు ప్రయాణాలు అందరం చేస్తూనే వుంటాము కాని ఆ అనుభవాలను గ్రంధస్తం చెయ్యటం అందరికి చేతకాదు. మొక్కపాటి వారి పార్వతీశం రైలు ప్రయాణం మనకందరికీ తెలిసిందే. హాస్య వ్యాసాలూ రాయటంలో అందెవేసినచేయి భమిడిపాటి...
View Articleవాసిరెడ్డి సీతాదేవి – సజీవ స్వరాలు
ప్రముఖ నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి జ్ఞాపకాలు విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. వారిది జనవరి 1950 నాటి కిన్నెర సంచికలో వచ్చిన “మూడు జీవాల ఆహుతి” అనే కధ పోస్ట్ చెయ్యటం జరిగింది....
View Articleబాపట్ల టు బెజవాడ – మునిమాణిక్యం వారి రైలు ప్రయాణం
మొన్న భమిడిపాటి వారి ప్రయాణం చూశాము మరి ఇవాళ మునిమాణిక్యం వారితో ప్రయాణిద్దాము. రైలు ప్రయాణాల్లో మనం అప్రమేయంగా అవతల వారితో ఇట్టే సంభాషణ కలిపేసి అనేక విషయాలమీద కూలంకషంగా చర్చించేస్తాము. ఇదిగో...
View Articleవిశ్వనాధ సత్యన్నారాయణ గారితో ఇష్టాగోష్ఠి
1970లో విశ్వనాధ వారితో నెల్లూరులో శ్రీ ఆర్. ఎస్. సుదర్శనం, శ్రీమతి వసుంధర గార్లు జరిపిన చర్చ (ఆడియో రికార్డు) యొక్క సారాంశం 1978లో “సమాలోచన” అన్న పక్షపత్రికలో ప్రచురించారు. దాన్ని కింద పోస్ట్ చెయ్యటం...
View Article“పరుసవేది” – రజని గారి సంగీత రూపకానికి సాహిత్యము
శ్రీ పురందరదాసుల వారి జీవితకధ ఆధారంగా రజనీకాంతరావు గారు రూపొందించిన సంగీత రూపకానికి సంబంధించిన సాహిత్యం ఇది. దీనిని “నాట్యకళ” అనే సంచిక నుండి గ్రహించటం జరిగింది. చివరగా బాలమురళీకృష్ణ గారి గళంలో ఒక...
View Articleగిడుగు వారి వ్యావహారిక భాషావాదము – శ్రీనివాస శిరోమణి గారు
శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి మరణానంతరము ఆంధ్రపత్రిక (దినపత్రిక) 1940లో గిడుగు వారి వ్యావహారిక భాషావాదము గురించి శ్రీ శ్రీనివాస శిరోమణి గారి వ్యాసం ఒకటి, భాగాలుగా నాలుగు రోజులపాటు ప్రచురించారు....
View Article