మనకు దామెర్ల వారి గురించి తెలిసినంత సమాచారం మిగతా చిత్రకారుల గురించి తెలియదు. వరదా వారిది ఫోటోగాని, వారి గురించిన వివరాలు గాని, వారి చిత్రాలు గాని నెట్లో ఎక్కడా లభ్యం అవటంలేదు. సి. పి. బ్రౌన్ అకాడమీ వారు దామెర్ల వారిపై ప్రచురించిన పుస్తకంలోకూడా వరదా వారి చిత్రాలు కాని, వివరాలు కాని లేవు. శ్రీ నేదునూరి గంగాధరం గారు వెంకట రత్నం గారి మీద రాసిన ఒక వివరణాత్మక వ్యాసం భారతిలో ప్రచురించారు. దాన్ని ఇప్పుడు చూద్దాము. వరదా వారు గీసిన ఒక ఆరు చిత్రాలు గూడా సేకరించి రెండు సైజులలో పోస్ట్ చెయ్యటం జరిగింది.
![]() |
Source: The Hindu |
Tags: varada venkata ratnam, damerla ramarao, nedunuri gangadharam, Bharathi, Rare Indian Paintings, Indian Art, old paintings, damerla sathyavani,