బహుముఖ ప్రజ్ఞాశాలి వింజమూరి సీతాదేవి గారు ఈ నెల 17న చనిపోయారన్న విషయం తెలిసేవుంటుంది. మరింత సమాచారం కొరకు ఈ లింకు చూడండి. ఆవిడను స్ఫురణకు తెచ్చుకుంటూ ఆవిడ సంగీతంలో వచ్చిన ఓ రెండు పాటలు విందాము.
↧