టి. ఆర్. జయదేవ్ మరియు బాలాత్రిపురసుందరి గార్లు పాడిన దాశరధి గారి గేయం “వెలిగించవే చిన్ని వలపుదీపం” గోపాలశర్మ గారి సంగీతంలో, ఆర్. బాలసరస్వతీదేవి గారు పాడిన ఆరుద్ర గారి గేయం “ఒకేఒక్కసారి ఎగాదిగా చూసి” ఎస్. హనుమంతరావు గారి సంగీతంలో, ఎ. కోమలచంద్ర గారు (ఎ. పి. కోమల గారా అన్న సందేహం) పాడిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి గేయం “ఉపనిషద్వీధిలో ఊరేగుదేవా” మల్లిక్ గారి సంగీతంలో, ఘంటసాల గారు పాడిన
↧