శ్రీశ్రీ గారు “కాదేదీ కవితకు అనర్హం” అన్నట్లుగా ఆసక్తి ఉండి పరిశోధన జరపాలేగాని సినిమాపాటలు, గ్రామఫోన్ పాటలు, సినిమా పోస్టర్స్ లాంటి అనేక అంశాలను తీసుకుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు, పుస్తకాలు, రికార్డులు, చిత్రాలు, ఫోటోలు, క్యాటలాగులు, వాటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల సమాచారం, వాటిమీద పరిశోధన చేసేవారికి ఎంతో ఉపయుక్తంగా వుంటాయి. వారివారి ఆసక్తినిబట్టి ఎంతోమంది అజ్ఞాతంగా ఎంతో సేకరణ, పరిశోధన
↧