సాంకేతికంగా వస్తున్న మార్పులతో ఆడియో క్యాసెట్లు కూడా ఎల్.పి. రికార్డుల మార్గాన్నే అనుసరించాయి. అయితే ఆడియో క్యాసెట్లు చాలా తక్కువ వ్యవధిలోనే కనుమరుగైపోయాయి. ఆ లెక్కన ఎల్.పి. రికార్డులకు ఇంకా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదనే చెప్పాలి. కొన్ని పాత క్యాసెట్లలో ఉన్న సమాచారాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో భాగమే ఈ పోస్టింగ్. దాదాపు ౩౦ ఏళ్ళ కిందట శ్రీ వి.ఎ.కె. రంగారావు గారి ఆధ్వర్యంలో
↧