ధనుర్మాసంలో వినవచ్చే “తిరుప్పావై – సప్తపది” రేడియో ప్రసారంలో శ్రీరంగం గోపాలత్నం గారు పాడిన తెలుగు పద్యాలను రచించినది ఎవరు అన్నది తెలియరాలేదు. తిరుప్పావై పుస్తకాలు చాలా చూసినా ఆ పద్యాలు మటుకు దొరకలేదు. చివరకు టి. టి. డి. వారి సప్తగిరి 1987 నాటి మాసపత్రికలలో రాసిన వారి వివరాలు, ఆ పద్యాల సాహిత్యం, వాటి తాలూకు చక్కటి చిత్రాలు
లభించాయి. ఈ పద్యాలలో మొదటి పది పద్యాలు శ్రీనివాస గురుడు అనే ఆయన ,
↧