“కవిత్వము – విమర్శ” అనే అంశము మీద ప్రముఖ కవి శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ గారితో శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు జరిపిన సంభాషణ విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. సమయాభావంవల్ల చివర్లో కొద్దిగా ప్రసారం ఆగిపోయింది. చివరగా వారిది ఒక కవిత చూడండి.
...
![]() |
శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు |
![]() |
ద్రోణవల్లి రామమోహనరావు గారి సంకలనము “దేశభాషలందు తెలుగు లెస్స”నుండి |
Tags: Gunturu Seshendra Shharma, Mudigonda Veerabhadraiah, seshendra sarma