శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జన్మదినం సంధర్భంగా (జులై 6) వారికి మనః పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వారు పాడిన రెండు గేయాలు విందాము. మొదటగా అనసూయాదేవి గారి సంగీతంలో పాడిన “భగవంతా నీదే భారమురా” విందాము, తదుపరి “పూలబాసలు తెలుసు ఎంకికి” అనే నండూరి వారి ఎంకి పాట.
...
...
ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి
Tags: Mangalampalli Balamurali Krishna, Anasuyadevi, Nanduri Subbarao, Enki patalu, Anasooyadevi,