Quantcast
Channel: శోభనాచల
Viewing all articles
Browse latest Browse all 363

జగద్గురు తత్వబోధక స్వామి

$
0
0
మతమార్పిడికి కారణాలు అనేకం. బలవంతపు పోకడలు కొన్ని, వినూత్న పోకడలు మరికొన్ని. రెండో కోవకు చెందిన రాబర్టో డీ నోబిలీ అనే స్వామి వారి ఈ వృత్తాతాంతం 400 సంవత్సరాల కిందటిది. చరిత్రకు సంబంధించిన అనేకానేక ఆసక్తికర విశేషాలను శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారు తమ “కధలు – గాధలు” ద్వారా వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుత విషయం 1944 నాటి భారతి సంచికనుండి. 























చివరగా మేరీమాత సినిమా నుండి శ్రీ యేసుదాస్ గారు పాడిన చక్కటి పాట “సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం” విందాము. 


...



Tags: Digavalli Venkata Sivarao, Roberto De Nobili
 

Viewing all articles
Browse latest Browse all 363

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>