Quantcast
Viewing latest article 6
Browse Latest Browse All 363

శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి

“నల్లనిమేని నగవుచూపులవాడు” అన్నమాచార్యుల వారి కీర్తన, శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం.  .. ఆలాపనతో ప్రారంభమై ఈ కీర్తన దాదాపు అరగంట సేపు వినవస్తుంది. కీర్తన వరకుమాత్రము తీసుకొని యూట్యూబ్ లో పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ లింకు ద్వారా ఆస్వాదించవచ్చు. 

Viewing latest article 6
Browse Latest Browse All 363

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>