మాతృభాషా దినోత్సవం – ఆకాశవాణి ప్రసారం
మాతృభాషా దినోత్సవం సందర్భంగా రేడియోలో ప్రసారమైన ఒక కార్యక్రమం విందాము. చివరగా మంగళంపల్లి వారి గళంలో ఒక పాట. ఆంధ్రప్రశస్తి గురించి, ప్రపంచమహాసభల సందర్భంగా విడుదలైన ఒక పుస్తకం “డి ఎల్ ఐ” లో లభిస్తోంది....
View Articleకృష్ణశాస్త్రి గారి వేమన పద్యాలు
ఫిబ్రవరి 24 దేవులపల్లి వారి వర్ధంతి,వారిని స్మరణకు తెచ్చుకుంటూ, 1946 నాటి ఆంధ్రజ్యోతి సంచికలో వచ్చిన కృష్ణశాస్త్రి గారి వేమన పద్యాలు చూద్దాము. చివరగా ‘బంగారు పంజరం’ సినిమా నుండి దేవులపల్లి వారి...
View Articleజయపూర్ సంస్థాన వర్ణ చిత్రములు
భారతి మాస పత్రికలో ప్రచురించిన జయపూర్ సంస్థాన వర్ణచిత్రాలు కొన్ని చూద్దాము. వైద్యనాధన్ గారి శాంతిమంత్రము వింటూ ...Tags: old paintings
View Articleసజీవస్వరాలు – పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు
ప్రముఖ రచయిత శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి స్వగతం విందాము. ఆకాశవాణి వారి సజీవస్వరాలు నుండి. ... Tags: Polapragada sathyanarayana Murthy
View Articleసజీవస్వరాలు – శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు
ఆకాశవాణి వారి ఈ శీర్షికన విభిన్నరంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖుల స్వరాలు వింటూ వస్తున్నాము. మరి ఇవాళ ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారి స్వరం విందాము. పరిచయం చేసినవారు సుధామ...
View Articleలక్ష్మణుని వరం – మహేష్ గారి “ముగ్గురు మూర్ఖులు”
మహేష్ గారి హాస్యవ్యాసాలు 1969 ప్రాంతాల్లో ఆంధ్రపత్రికలో వచ్చాయి. గతంలో వీరి వ్యాసాలు కొన్ని పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవాళ “లక్ష్మణుని వరం” అన్న వ్యాసం చూద్దాము. Tags: Mugguru Moorkhulu, Mahesh
View Articleభాషా విజ్ఞాన ప్రయోజనం – శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాముల వారు
‘నడిచే దేవుడు’గా ప్రస్తుతింపబడిన పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాముల వారి “భాషా విజ్ఞాన ప్రయోజనం” అన్న ఉపన్యాసానికి తెలుగు అనువాదం చూద్దాము. ఇది “జగద్గురు బోధలు” అన్న పుస్తకం లోనిది....
View Articleమనచిత్రకారులు – ఎం. వసంతకుమారి గారు
“ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది” అన్నది ఐడియా సెల్ల్యులార్ వారి ఐడియా. సహజంగా శాస్త్రజ్ఞులు, కళాకారులు ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ వుంటారు. న్యూటన్ సిద్ధాంతానికి మూలం మనం ఎరిగినదే. అలాగే...
View Articleమనచిత్రకారులు – తోట వైకుంఠం గారు
ఇవాళ ఈ శీర్షిక కింద ప్రముఖ చిత్రకారులు శ్రీ తోట వైకుంఠం గారి గురించి, వారి చిత్రాలు చూద్దాము. ఈ వ్యాసం మిసిమి మాసపత్రిక నుండి గ్రహించటం జరిగింది. గూగుల్ సెర్చ్ లో thota vaikuntam అని కొట్టి, Images...
View Articleఇల్లాలి గోడు – పానుగంటి వారి సాక్షి - రేడియో అనుసరణ
పానుగంటి వారి సాక్షి వ్యాసాలలోని ‘అంతఃపురోపన్యాసము’ అనే అంశానికి రేడియో అనుసరణ విందాము ... Tags: Panuganti lakshminarasimharao, Sakshi Vyasalu
View Articleలలిత గేయాలు
శ్రీ డి. వి. మోహనకృష్ణ గారి గళంలో “ఇలా వచ్చి గుండెలపై ఒక్కసారి వాలిపో” మరియు “ప్రణయాంగన పారిజాత సుమదళముల పరిమళాల” గేయాలు విందాము. చివరగా “గోట గిచ్చితే పాలుగారే పరువంలోవి పంటచేలు” అన్న జానపదగేయం విందాము...
View Articleసజీవ స్వరాలు – శ్రీ బి. ఎన్. శాస్త్రి గారు
బహు గ్రంధకర్త, చరిత్ర మరియు శాసన పరిశోధకులు శ్రీ భిన్నూరి నరసింహ శాస్త్రి గారి అంతరంగం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. ...గ్రంథాల వివరాలు Tags: B. N. Sastri, B. N. Sastry, B N Sastri,...
View Articleమన చిత్రకారులు – శ్రీ కౌతా రామమోహన శాస్త్రి గారు
అలనాటి చిత్రకారులు శ్రీ కౌతా రామమోహన శాస్త్రి గారి గురించి వారి చిత్రాల గురించి తెలుసుకుందాము. వీరు మన ఆంధ్ర యూనివర్సిటీ లోగోను చిత్రీకరించారుట. శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈ లోగోను...
View Articleసజీవ స్వరాలు – ప్రముఖ పాత్రికేయులు శ్రీ జి. కృష్ణ గారు
వీరి ప్రసంగాలు, అందునా ఆనాటి విశేషాలు, తీరు ఆసక్తికరంగా సాగుతాయి. ముందుప్రసంగంలో శేషాద్రిరమణ కవులలో ఒకరైన శ్రీ దూపాటి వెంకటరమణాచార్యుల గారి గురించి (ప్రసంగం చివరలో కొద్దిగా రికార్డు కాలేదు), తదుపరి...
View Article“పోనిద్దురూ – మనకెందుకూ” – మొక్కపాటి వారి బాతాఖానీ
మనలో చాలామంది ప్రతి విషయానికి మున్ముందే స్పందించటం ఆనవాయితీ. నిత్యం జరిగే అనేక సంఘటనలమీద అంతర్జాలంలోని తమ ‘భావజాలం’లోనో లేక ఆయా వార్తాంశాలకింద వ్యాఖ్యల ద్వారానో తమతమ మనోభావాలను ప్రకటించటం, చివరకు అది...
View Articleసజీవ స్వరాలు – డా. కొర్రపాటి గంగాధరరావు గారు
ప్రముఖ నాటకకర్త డా. కొర్రపాటి గంగాధరరావు గారితో పరిచయం విందాము. ఆకాశవాణి వారి ప్రసారం....పరిచయకర్తTags: Korrapati Gangadhararao
View Articleభక్తిరంజని – అన్నమాచార్య కీర్తనలు
“ఎండగాని నీడగాని యేమైనాగాని” – “ఇద్దరి తమకము నిటువలెనే” – “భక్తికొలదివాడే పరమాత్నుడు” – “ఫాలనేత్రానలప్రబలవిద్యుల్లతా” నాలుగు అన్నమాచార్యుల వారి కీర్తనలు ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి విందాము. ఎండగాని...
View Articleఅలనాటి వాణిజ్య ప్రకటనలు
గతంలో సినిమాల, ఎల్.పి. రికార్డుల ప్రకటనలు ఎన్నో ఈ బ్లాగులో పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ క్రమంలో ఒకసారి ఆనాటి వాణిజ్య ప్రకటనలు తెలుగులో వచ్చినవి వెలుగులోకి తెస్తే ఎలావుంటుంది అన్న ఆలోచనకు కార్యరూపమే ఇది....
View Articleఎక్కడో కూసింది ఓ కోయిల – ఈ మాసపు పాటలు
మరి “కోయిల” మాసం రాబోతోంది. కోయిల రాగాలను గుర్తుకు తెచ్చే “పాడవే పాడవే ఓ కోయిల”, “ఎక్కడో కూసింది ఓ కోయిల”, “కొమ్మలలో కోయిలనై కూయనా”, “గున్నమావి కొమ్మలమాటున కూసే కోయిల” ఆకాశవాణి వారి ఈ మాసపు పాటలు...
View Articleమనదేశభక్తులు – దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు
ఈ నూతన శీర్షిక కింద “గోపాల కిట్టాయి కొక్కిరాయి” అంటూ శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి ఆంధ్రప్రభ వారి ప్రత్యేక సంచిక “స్వర్ణప్రభ” లో వచ్చిన ఆసక్తికర విశేషాలతో కూడిన ఒక వ్యాసం, మరి ఆయన...
View Article