మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే (మా గోఖలే) ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరక్టర్ పైపెచ్చు రచయిత. మరి ఇవాళ వారి చిత్రాలు లభ్యమైనవి చూద్దాము. అలాగే వారి మీద ఆంధ్రప్రభ వారి విశిష్ఠ సంచిక ‘మోహిని’ లో వచ్చిన ఒక వ్యాసం చూద్దాము. మరి ఈ వ్యాసం రాసినది మరొక ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు శ్రీ ఎస్. వి. రామారావు గారు.
![]() |
ఆంధ్రజ్యోతి వారి “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”నుండి |
![]() |
ఆంధ్రజ్యోతి వారి “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”నుండి |
కె. వైద్యనాధన్ గారి శాంతి మంత్రము
...
![]() |
ఆంధ్రజ్యోతి వారి “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”నుండి |
![]() | |
శ్రీ ఎస్. వి. రామారావు గారు Source: Frontline |
అలాగే ఈమాటలో వారి కధ ఒకటి లభిస్తోంది.
Tags: Ma Gokhale, Madhavapeddi Gopala Krishna Gokhale, S V Ramarao, Art Director Gokhale, Brahmanaidu, Mohini, Andhra Prabha, Artist, Telugu chitrakarulu, Old paintings, Varna Chitralu,