గతంలో వరదా, దామెర్ల, వడ్డాది, బాపుగార్ల, అలాగే ఎన్నో వర్ణ చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ క్రమంలో ఒక చిత్రకారుడికి సంబంధించినవన్నీఒకచోటికి తెస్తే బావుంటుందన్న ఉద్దేశంతో ఇవాళ ఈ శీర్షిక కింద శ్రీ సి. ఎస్. వెంకట్రావు గారి చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. అలాగే ఆ చిత్రకారుల వివరాలు కూడా ముఖ్యంగా ఫోటో ఎక్కడనా లభిస్తే పోస్ట్ చెయ్యటం జరుగుతుంది. ఈ చిత్రాలన్నీ కూడా విభిన్న పాత సంచికల నుండి సేకరించినవే.
![]() |
ఆంధ్రజ్యోతి వారి “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”నుండి |
![]() |
ఆంధ్రజ్యోతి వారి “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”నుండి |
....
Tags: C S Venkatarao, C S Venkatrao, Famous Telugu Painters, Artists, Chitrakarulu, Old paintings, Varna chitralu, Varada Venkatarathnam, Vaddadi Papaiah, Penukonda, Damerla, Bapu, Adavi Bapiraju, Chamakura Sathyanarayana, Ramarao, Sathyavani, Buchhi Krishnamma