Quantcast
Channel: శోభనాచల
Viewing all articles
Browse latest Browse all 363

చలంగారి “ముక్తిమార్గం”

$
0
0
‘ముక్తి’ పొందటానికి మార్గాలు అనేకం. చిన్న వయసులోనే పరిణతినొంది అనుక్షణం పరమాత్మతో ఐక్యంఅయి ముక్తి నొందినవారు రమణమహర్షి. తన రచనల ద్వారా సమాజానికి చైతన్యం కలిగించి, చివరికి “నేను ఎవరు” అనుకుంటూ రమణమహర్షిని ఆశ్రయించిన వారు చలం. చలం గారి ముక్తిమార్గం మళ్ళీ మనకు రజనీష్ రచనల్లో కనిపిస్తుంది. ‘From Sex to Superconsciousness’ అంటూ ఆ మార్గంలోపడి, దారికోల్పోయినవారు ఓషో. అలనాటి ఆంధ్రభూమి సంచికలో వచ్చిన చలంగారి రచన “ముక్తిమార్గం” చూద్దాము.














చివరగా శ్రీ ఈలపాట రఘురామయ్యగారు అద్భుతంగా గానంచేసిన “ముక్తిమార్గమును కనలేవా” విందాము.


...



Tags: Chalam, k Raghuramayya, Eelapata raghuramayya, Mukthi margam,

Viewing all articles
Browse latest Browse all 363

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>