బేబిగాయత్రిగా సుపరిచితురాలైన ఇ. గాయత్రి గారు వీణపై పలికించిన “వాతాపిగణపతింభజే” మరియు “ఎందరో మహానుభావులు” కీర్తనలు ఆకాశవాణి వారి ప్రసారం నుండి విందాము.
![]() |
Source: The Hindu |
వాతాపిగణపతింభజే
ఎందరో మహానుభావులు
...
చివరగా గాయత్రి గారు పి. బి. శ్రీనివాస్ గారితో కలిసి పాడిన ఒక పాట విందాము
ఎటువంటి అభ్యంతరాలున్నా పాట తొలగించబడుతుంది
Tags: E. Gyathri, Baby Gayathri, Veena, Vathaapiganapathimbhaje, Endaro Mahanubhavulu, Carnatic Instrumental, Thyagaraja keerthana, Carnatic music,